ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
ప్రధాని మోదికి టీడీపీ ఛీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపారు.
ప్రధాని మోదికి టీడీపీ ఛీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని అన్నారు. వెంటనే బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అప్పుల్లో ఏపీ మొదటి స్థానం.. రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని అన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ పేర్కొన్నారు. లోకేష్ సైతం సోషల్ మీడియాలో స్పందించారు. కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారపార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని అందులో ఆయన ఆరోపించారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు జరగడం లేదని అన్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరనేది చంద్రబాబు, తాను కూర్చొని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చు అని అన్నారు. 2024లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి నడుస్తున్నట్లు తెలిపారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. తరువాత దీన్ని తదుపరి విచారణ కోసం డిసెంబర్ 1కి వాయిదా వేసింది. దాంతో పాటు మాజీ మంత్రి నారాయన, ఆయన అల్లుడు కేసులను కూడా హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.
టీడీపీ బాస్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో టీడీపీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చేయాల్సిన కార్యాచరణపై ఫోకస్ చేయనున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి టీడీపీ పార్టీ అన్ని కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక పాలసీ కేసులకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు కేసులను ఈ నెల 29, 30 తేదీలకు వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును ఆయా కేసుల్లో అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.