Kodali Nani: రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా..వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో మూడు రోజుల పాటు ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది. అన్ని పార్టీల నేతలతో ఈ బృందం సమావేశం కానుంది. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదుల పై జిల్లాల కలెక్టర్లతో భేటీ అవనుంది సీఈసీ.
వైఎస్సార్ మరణం పట్ల అనుమానాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. చంద్రబాబు తనకేం కావాలో అందరితో కలిసి చేయిస్తాడని అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. A13గా ఉన్న సిరీస్ చంద్రకాంత్ షా అప్రువర్ గా మారారు. ఇందుకోసం సీఐడీ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోరగా.. పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలికి వదిలేసిన చంద్రబాబు.. ఇప్పుడు బీసీ భజన చేసినా ఎవరు నమ్మరని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ప్రభుత్వమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో ఎదురుపడ్డారు. ఇద్దరూ పలకరించుకున్నారు. అందరికీ దూరంగా ఇద్దరూ వెళ్ళి మాట్లాడుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రామ్ గోపాల్ వర్మ 'హ్యూహం' సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సెంట్రల్ సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
టీడీపీ ఛీఫ్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.
ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో, కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేయనున్నారు.