రాజకీయాలు Chandrababu: తెలంగాణలోనూ టీడీపీదే అధికారం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! భవిష్యత్ లో తెలంగాణలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపడతామన్నారు. మరో 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామన్నారు. అనంతరం అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు. ఈ రోజు తెలంగాణ నేతలతో బాబు సమావేశమయ్యారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chinta Mohan: చంద్రబాబు కుప్పం అభివృద్ధి ఇంకెప్పుడూ.. చింతామోహన్ ఆసక్తిర వ్యాఖ్యలు! ఏపీకి మరోసారి చంద్రబాబు సీఎం కావడం తనకు సంతోషంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. కానీ కుప్పం అభివృద్ధికి నోచుకోవట్లేదని, ఇకనైనా దృష్టిపెట్టాలని సూచించారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Liquor Policy: అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ AP: నూతన మద్యం పాలసీపై కీలక ప్రకటన చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలు చేస్తామన్నారు. ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. నిధుల దుర్వినియోగంపై సీరియస్! టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారని, నిధులు దుర్వినియోగం చేసేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు. ప్రజల శ్రేయస్సు కోసమే చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన.. ప్రభుత్వంపై జగన్ ఫైర్ AP: కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ పాలన జరుగుతుందని అన్నారు. రాళ్లు, రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం AP: ఈరోజు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై , మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cm Chandrababu Naidu: సతీమణి కోసం చీరలు కొన్న చంద్రబాబు..ఖరీదు ఎంతో తెలుసా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేయగా, చంద్రబాబు ఆ స్టాళ్లను పరిశీలించి, చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్ ఎంత దుర్మార్గుడంటే.. గోనె ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు ఏపీ మాజీ సీఎం జగన్ బంధువులే తనకు తెలియదంటూ సీబీఐ కోర్టుకు అబద్దాలు చెప్పిన దుర్మార్గుడని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును ఆయన కలిశారు. ఏపీ , తెలంగాణలో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందన్నారు. By Nikhil 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Kollu Ravindra: ప్రజలకు జగన్ నుంచి రక్షణ కావాలని: మంత్రి కొల్లు రవీంద్ర AP: తనకు రక్షణ కావాలని జగన్ అడుగుతున్నారని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వాస్తవానికి జగన్ నుంచి భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం హోదాలో ఇచ్చే సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకు ఇవ్వరని.. జగన్ ఇది తెలుసుకోవాలని అన్నారు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn