తూర్పు గోదావరి Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు రాజమండ్రి జైలులో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు కస్టడీ విచారణ ముగియడంతో చంద్రబాబును వర్చువల్ విధానంలో జడ్జి ముందు అధికారులు ప్రవేశపెట్టారు. By BalaMurali Krishna 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ఏపీలోని ప్రతిపక్షాలతో పాటు కొంతమంది జాతీయ నాయకులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. By BalaMurali Krishna 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: హైకోర్టుకు చంద్రబాబు.. ప్రయోజనం ఉంటుందా? ఏపీ హైకోర్టులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుని సీఐడీ కస్టడీ కి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు చంద్రబాబు. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Updates: ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ టెన్షన్ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. చంద్రబాబు రిమాండ్ గడువు సైతం నేటితో ముగియనుంది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్ లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP New Committee: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ.. బాలకృష్ణ, లోకేష్ తో పాటు మరో 12 మందికి చోటు.. లిస్ట్ ఇదే! చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కమిటీలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతో పాటు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, పయ్యావుల కేషవ్, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్రయాదవ్ తో పాటు మరో 9 మందికి అవకాశం కల్పించారు. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rajahmundry: రాజమండ్రిలో హై అలర్ట్.. అసలేం జరుగుతోందంటే..? టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. హైదరాబాద్ ఐటీ కంపెనీ ఉద్యోగులు ‘చలో రాజమండ్రి’ కార్యక్రమం నేపథ్యంలో భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తున్నారు. దీంతో ఏపీ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. By Vijaya Nimma 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu CID Interrogation: చంద్రబాబు విచారణకు లంచ్ బ్రేక్.. సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి? రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి విచారణకు సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh Yuvagalam: యువగళం యాత్రపై నారా లోకేష్ సంచలన నిర్ణయం.. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu CID Interrogation Day-2: చంద్రబాబు రెండో రోజు సీఐడీ విచారణ ప్రారంభం.. ఈరోజు అడిగే ప్రశ్నలివే? నేడు చంద్రబాబు సీఐడీ విచారణ రెండో రోజు కొనసాగనుంది. నిన్న పలు ప్రశ్నలకు చంద్రబాబు చెప్పిన సమాధానాల ఆధారంగా నేడు ఆయనను ప్రశ్నించడానికి సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. మరికొన్ని కొత్త అంశాలకు సంబంధించి సైతం ప్రశ్నలను సీఐడీ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn