ఆంధ్రప్రదేశ్ Chandrababu CID interrogation updates: చంద్రబాబు విచారణకు లంచ్ బ్రేక్.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇదే? చంద్రబాబు తొలి రోజు ఫస్ట్ హాఫ్ విచారణ మధ్యాహ్నం 1 గంటలకు ముగిసింది. అయితే.. అనేక ప్రశ్నలకు చంద్రబాబు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Judge Hima Bindu: ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై అభ్యంతరకర పోస్టులు.. రాష్ట్రపతి భవన్ సీరియస్.. చర్యలకు కీలక ఆదేశాలు ఏసీబీ జడ్జి హిమబింధుపై సోషల్ మీడిలో వస్తున్న అనుచిత పోస్టులపై రాష్ట్రపతి భవన్ సీరియస్ అయ్యింది. అలాంటి పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది, By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బాబు అరెస్ట్ నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ,10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతాయి. క్వశ్చన్ అవర్ తో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. By Shiva.K 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ vijayawada: ఏ దిక్కైనా వెళ్లండి..చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి: పోసాని చంద్రబాబు అరెస్ట్‌పై వరసగా పోసాని కృష్ణ మురళి సెటైర్లు పేల్చాతున్నారు. రెండు రోజుల క్రితం నారా భువనేశ్వరిపై సెటైర్లు వేసిన పోసాని.. తాగాజా నారా బ్రాహ్మణి కి సవాల్ విసిరారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. By Vijaya Nimma 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ..వాదనలు వినిపిస్తున్న హరీశ్ సాల్వే..!! టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ kandhukur: ఐటీ రంగం స్థిరపడటానికి చంద్రబాబే కారణం: ఇంటూరి నాగేశ్వరరావు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు కందుకూరులో శనివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Chandrababu Arrest: సైకో జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపిస్తాం.. నారా లోకేష్ సంచలన కామెంట్స్.. స్టాన్పోర్డ్లో ఎంబీఏ చేశానని.. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన లోకేష్.. కేసులు పెడితేనో.. జైల్లో వేస్తేనో భయపడే వాళ్లం అస్సలు కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న సైకో జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతో తాము పని చేస్తామని చెప్పారు లోకేష్. By Shiva.K 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ORR పై టెన్షన్..టెన్షన్..ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీకి నో పర్మిషన్..!! హైదరాబాద్ నానక్ రామ్ గూడా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద టెన్షన్ వాతవారణం నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కార్ ర్యాలీ చేసేందుకు సిద్దమైయ్యారు ఐటీ ఉద్యోగులు. ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ నినాదాలు చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఐటీ ఉద్యోగుల ర్యాలీకి పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. ORR పై కార్లను తనిఖీలు చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీపై పోలీసులు మరింత అప్రమత్తమైయ్యారు. By Jyoshna Sappogula 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lokesh: నన్ను కూడా అరెస్ట్ చేస్తారు.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..! వైసీపీ విధ్వంస పాలనపై టీడీపీ-జనసేన కలిసి పోరాటం చేస్తాయని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఎన్డీఏలో చేరుతుందా? లేదా అనేది పార్టీ అధినేత చంద్రబాబు డిసైడ్ చేస్తారని తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతి చేశారంటూ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు కానీ, ఏ ఒక్క సీఐడీ అధికారి అధారాలతో నిరూపించలేకపోతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn