విజయవాడ Atchannaidu: ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగి తేల్చుకోండి..!! చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగి తేల్చుకోండి అంటూ వ్యాఖ్యనించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి అంటూ మేము ఎవరిని అడగమని ఆయన అన్నారు. అమరావతిలో apskilldevelopmenttruth.com వెబ్ సైట్ ను ప్రారంభించారు టీడీపీ సీనియర్ నేతలు. By Jyoshna Sappogula 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jr NTR silence: తారక్ ప్లాన్ ఏంటి? మౌనం వ్యూహమా? చంద్రబాబుకు, జూనియర్ మధ్య విభేదాలు ఎందుకు? చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు నోరు మెదపలేదు. చంద్రబాబు విషయంలో జూనియర్ సైలెంట్‌పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. మావయ్య విషయంలో ఏం మాట్లాడాలో జూనియర్ ఎన్టీఆర్ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. కష్టకాలంలో ఎందుకు స్పందించడం లేదంటున్న టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ట్విట్టర్లోనూ తారక్ స్పందించలేదు. కొడాలి నానితో స్నేహం వల్లే చంద్రబాబును దూరం పెట్టారంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి. By Trinath 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrababu vs BJP: చంద్రబాబుపై కేసుల వెనుక కేంద్ర పెద్దలు? ఇప్పటివరకు నోరు విప్పని కమలనాథులు! చంద్రబాబుపై కేసుల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రంలోని పెద్దలు జగన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వడం.. ఏపీ రాష్ట్ర బీజేపీ కూడా మౌనం వహిస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత మరిది అరెస్ట్ అయినా కనీసం ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎందుకు స్పందించలేదని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. By Trinath 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: వాట్‌నెక్ట్స్..? సుప్రీం కోర్టుకు చంద్రబాబు? అక్కడే తేల్చుకునే ఛాన్స్! చంద్రబాబు తరుఫు లాయర్లు సుప్రీంకోర్టు తలుపు తడుతారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్‌పై స్టే విధించాలని చంద్రబాబు తరుఫు లాయర్ల క్వాష్ పిటిషన్ వేశారు. ఈ విచారణకు ఈ నెల 19కు హైకోర్టు వాయిదా వేసింది. తర్వాతి స్టెప్ ఏం తీసుకోవాలన్నదానిపై టీడీపీ లీగల్ టీమ్ మంతనాలు జరుపుతోంది. By Trinath 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రేపు ఢిల్లీకి జగన్..! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి జరగనున్నాయి. మొత్తం ఆరు రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో జగన్ సర్కార్ తర్వాతి స్టెప్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. By Trinath 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PV Ramesh: మేఘా ఇంజినీరింగ్ సంస్థకు పీవీ రమేశ్ రాజీనామా.. బలవంతంగా పంపించారా? మేఘా ఇంజినీరింగ్ సంస్థ బాధ్యతల నుంచి విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్(PV Ramesh) తప్పుకొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి(MEIL) పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు తన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును(Chandrababu) అరెస్ట్ చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పీవీ రమేష్. సీఐడీ తీరుపై పీవీ రమేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. By Shiva.K 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Arrest: చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్.. 30 నిమిషాలు టైమ్ ఇచ్చిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ పత్తిపాడుకు చెందిన మహేష్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున తాను సంతకం పెడుతున్నట్లు తెలిపాడు మహేష్ రెడ్డి చేతి రాతతో కూడిన ఈ పిటిషన్ కాపీని ఏసీబీ కోర్టులో దాఖలు చేశాడు న్యాయవాది చెన్నకేశవులు. By Shiva.K 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ప్రిన్సిపల్ సెక్రటరీకి డీఐజీ లేఖ..చంద్రబాబును కలవాలంటే ఆయన అనుమతి తప్పనిసరి..!! టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ పై విజయవాడలోని ఏసీపీ కోర్టు ఈరోజు మధ్యాహ్నం తుది తీర్పు వెలువరించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్ కు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా బాబు తరపు న్యాయవాదులు కోరాు. అయితే హౌస్ రిమాండ్ ను సీఐడీ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఇరుపక్షాలు కోర్టులు సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. న్యాయమూర్తి తీర్పు ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ తరుణంలో జైళ్ల శాఖ డీజీ హరీశ్ కుమార్ గుప్తా అడ్వకేట్ జనరల్ కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని జైళ్ల శాఖ డీజీ అందులో వెల్లడించారు. By Bhoomi 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మార్నింగ్ యోగా, వాకింగ్ చేసిన చంద్రబాబు...నేడు లోకేశ్, బ్రహ్మణి కలిసే ఛాన్స్..!! తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో వాకింగ్, యోగా చేసినట్లు జైలు సిబ్బంది తెలిాపరు. చంద్రబాబుతో ఈరోజు ఆయను కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. By Bhoomi 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn