తూర్పు గోదావరి Justice Hima Bindu: చంద్రబాబుకు రిమాండ్ తీర్పు ఇచ్చిన జస్టిస్ హిమ బిందు గురించి ఈ విషయాలు తెలుసా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పునిచ్చిన జస్టిస్ బొక్క సత్య వెంకట హిమ బిందు పేరు మారుమోగుతోంది. 2016లో అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జ్, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లాలో విధులు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలోని పలు కోర్టుల్లో న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. By Trinath 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu house arrest: చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై తీర్పు.. జైలులో కరుడుకట్టిన నేరగాళ్లు ఉంటారు..! చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు క్లారిఫికేషన్ కోరింది. కొన్ని అంశాలపై మరిన్ని వివరాలు అడిగారు న్యాయమూర్తి. కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగారు. సెంట్రల్ జైలులో అన్ని విధాలా భద్రత ఉందని.. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని సీఐడీ తరపున వాదనలు వినిపించిన పొన్నవోలు చెప్పారు. చంద్రబాబు బయటకు వెళ్తే కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉందంటున్నారు. By Trinath 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Mulakat: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఒంటరిగానే చంద్రబాబు.. కలవని కుటుంబసభ్యులు! ఇవాళ చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ రద్దు అయ్యింది. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును కలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరగగా.. కుటుంబసభ్యులు రాలేదు. అడ్వకేట్లకు తప్ప ఇతరులకు ములాఖత్ ఉండదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు సెంట్రల్ జైలు చుట్టూ భద్రతను పటిష్టం చేశారు పోలీసులు. చంద్రబాబు నాయుడు కోసం మందులు, ఆహారం తీసుకువెళ్లేందుకు అనుమతించిన కొద్దిమంది తప్ప ఇతరులెవరినీ ప్రవేశ ద్వారాల దగ్గరికి అనుమతించలేదు. By Trinath 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Roja: 'నా ఉసురు తగిలింది'.. చంద్రబాబుపై రోజా సంచలన కామెంట్స్.. నాకు ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. అవినీతిపరుడు నీచుడు ఇవాళ జైలుకు వెళ్తున్నాడు. నాకు ద్రోహం చేసిన నాటినుండి చంద్రబాబు పతనాన్ని కోరుకుంటున్నా.' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. By Shiva.K 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 🔴 Chandrababu Arrest Live Updates: చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు.. ఎలాంటి ఫెసిలిటీస్ అంటే.. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రికి తరలించారు. ఇంతకుముందే ఆయన్ను ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రికి తరలించగా.. వారు జైలుకు రీచ్ అవడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. By Shiva.K 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ East Godavari: చంద్రబాబు అరెస్ట్‌పై కొనసాగుతున్న నిరసనలు ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రం వ్యాప్తంగా నిరసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌తో సీఎం జగన్ ప్రభుత్వ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబును విడుదల చేయాలని వారు డిమాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలని హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో144 సెక్షన్ అమలు చేశారు. By Vijaya Nimma 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IPC 409 : ఐపీసీ సెక్షన్ 409 అంటే ఏమిటి? చంద్రబాబుకు బెయిలా? జైలా? టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుతో తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రస్తుతం ఏసీపీ కోర్టులో వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదంటే జైలు తప్పదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. By Bhoomi 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : టీడీపీకి మరో షాక్..చర్చలకు నిరాకరించిన గవర్నర్..!! టీడీపీ నేతలకు మరో గట్టి షాక్ తగిలింది. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై గవర్నర్ తో చర్చించాలని టీడీపీ నేతలు భావించారు. అచ్చెన్నాయుడితో కూడిన 11మంది బ్రుందం గవర్నర్ ను కలవాలనుకుంది. అయితే టీడీపీ నేతలతో చర్చలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నిరాకరించారు. By Bhoomi 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ స్కిల్ స్కాంలో అచ్చెన్నాయుడు పేరు..రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..!! టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి కేసులో ఏసీపీ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఇప్పటికే సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. By Bhoomi 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn