గుంటూరు Chandrababu Arrest: సిట్ కార్యాలయానికి బాబు.. 20 ప్రశ్నలతో సిద్ధంగా సీఐడీ.. ఇవాళ ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. వివిధ మార్గా్ల్లో తిప్పుకుంటూ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. కాసేపు సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారించనున్నారు అధికారులు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరుస్తారు. By Shiva.K 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Guntur: చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోంది: నాదెండ్ల మనోహర్ చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోంది నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రేపు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అంతేకాకుదు జనసెన నైతిక బాధ్యతతో టీడీపీ అండగా నిలబడుతామని జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. By Vijaya Nimma 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పు ఏం కాదు: పెద్దిరెడ్డి ఏపీలో చంద్రబాబు నాయకుడు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఓ వైపు టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు అధికార పార్టీ నేతలు వరస పెట్టి స్పందిస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసంపై మీడియా సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి. By Vijaya Nimma 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skill Scam Case: ప్రశ్నార్థకంగా నిధుల విడుదల.. సీఐడీ విచారణలో వెలుగుచూసిన విషయాలు! GST అక్రమాలు, విజిల్‌బ్లోయర్ నివేదికలు, షెల్ కంపెనీల్లోకి నిధులు, ఆర్థిక శాఖ ప్రమేయం, విధానపరమైన అక్రమాలు, నిధుల మళ్లింపు లాంటి విషయాలు సీఐడీ విచారణలో వెలుగుచూసినట్టుగా తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం రాష్ట్రవ్యాప్తంగా రచ్చ లేపింది. చంద్రబాబు రూ. 371 కోట్ల కుంభకోణాన్ని పక్కాగా ప్లాన్ చేసి, డైరెక్షన్ చేసి అమలు చేశారని ఆరోపణలున్నాయి. సీమెన్స్ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌లో ఎటువంటి నిధులను పెట్టుబడి పెట్టనప్పటికీ, కేవలం మూడు నెలల్లోనే ఐదు విడతలుగా రూ.371 కోట్లను టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిందన్న అభియోగాలున్నాయి. By Trinath 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balakrishna: చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం.. జగన్‌పై బాలకృష్ణ ఏం అన్నారంటే..? చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గం అని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని బాలకృష్ణ మండిపడ్దారు. By Vijaya Nimma 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Reaction : చంద్రబాబు అరెస్టుపై జనసేనాని ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు జనసేనాని పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో జనసేన పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని..ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టీ జైళ్లకు నెడుతున్నారంటూ విమర్శించారు. By Jyoshna Sappogula 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CID Press Meet: చంద్రబాబు అరెస్టుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు..! ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయ రగడ మొదలైంది. సీఎం డౌన్ డౌన్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిర్భందించడంతో ఆందోళన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. అయితే, మరోవైపు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిపారు. By Jyoshna Sappogula 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP TDP Leaders Arrest: టీడీపీ లీడర్స్ అరెస్ట్..ఏపీలో హై టెన్షన్..! ఏపీలో హై టెన్షన్ నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Purandeswari: చంద్రబాబు అరెస్ట్..పురందేశ్వరి ఏమన్నారంటే! చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆమె ఖండించారు. సరైన నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. FIRలో కనీసం పేరు లేకుండా, ఎలాంటి వివరణా తీసుకోకుండా ఏ విధంగా అరెస్టు చేస్తారని పురందేశ్వరి ప్రశ్నించారు. ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ దీనిని ఖండిస్తుంది అని తెలిపారు. By Jyoshna Sappogula 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn