Telangana : రేపు కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకే రేపు నల్లగొండలో కేసీఆర్ సభ జరుగుతండగా కాళేశ్వరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి.
/rtv/media/media_files/2025/03/21/azivJp6U0NXUQ8MsWzT5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T103251.991-jpg.webp)