ఇంటర్నేషనల్ ICC: ఐసీసీ ఛైర్మన్గా జైషా ఏకగ్రీవ ఎన్నిక ఐసీసీ ఛైర్మ్గా జై షా ఎన్నికయ్యారు. ఎటువంటి అపోజ్ లేకుండానే ఆయన ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా సంపాదించుకున్నారు. ఇప్పటివరకు బీసీసీఐ ఛైర్మన్గా ఉన్న జైషా ఇక మీదట ఐసీసీ వ్యవహారాలు చూసుకోనున్నారు. ఈయన కేంద్ర హోంమత్రి అమిత్ షా కుమారుడు. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC : టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదించలేదు. బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించలేమని తేల్చి చెప్పారు. పేపర్ లీకులకు జనార్ధన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ గవర్నర్ doptకి లేఖ రాశారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు.. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. టీటీడీలో ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు..కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అర్హత ఉన్నవారిని రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు సమావేశంలో నిర్ణయించినట్లు చైర్మన్ భూమన తెలిపారు. By Bhavana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana BJP: కాంగ్రెస్ లో జంప్ అయిన వివేక్.. మరి బీజేపీ మేనిఫెస్టో సంగతేంటి? మరో 28 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ అభ్యర్ధులు, మేనిఫెస్టోలు రెడీగా ఉన్నాయి ఒక్క బీజేపీ తప్ప. దానికి తోడు ఇప్పుడు వివేక్ పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో అసలు మేనిఫెస్టో వస్తుందా రాదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. By Manogna alamuru 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం..వారికి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటన! టీటీడీ (TTD)లో పని చేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను(Salary) పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వారి జీతం 12 వేలు ఉండగా ఇక నుంచి వారికి 17 వేలు అందేట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. By Bhavana 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nalgonda: మినీ జమిలి ఎన్నికలు జరిపేలా కూడా కేంద్రం కుట్రలు: గుత్తా సుఖేందర్రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్గొండ జిల్లాలో ప్రెస్మీట్ నిర్వహించారు. సెప్టెంబర్ 17న నాడు జాతీయ సమైక్యత దినోత్సవాన్నీ పెద్ద ఎత్తున జరుపుతామన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు వెల్లువలా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న నాడు మరోసారి అమరులను స్మరించుకుందామన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యన్నిచంపేలా కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. By Vijaya Nimma 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ జగన్ కి కృతజ్ఙతలు తెలిపిన భూమన! టీటీడీ కొత్త చైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. By Bhavana 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn