ఆంధ్రప్రదేశ్ Guntur: కేఎల్ విశ్వవిద్యాలయం యాజమాన్యంపై సీబీఐ కేసు గుంటూరు జిల్లాలో ఉన్న కేఎల్ విశ్వవిద్యాలయంపై సీబీఐ కేసు నమోదు చేసింది. పది మంది అధికారులను కూడా అరెస్ట్ చేసింది. ఏ++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లుగా తేలడంతో ఈ చర్యలు తీసుకుంది సీబీఐ. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kavitha Kalvakuntla : కవిత లిక్కర్ కేసులో సీబీఐ పిటిషన్ పై విచారణ నేడు కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు నేడు విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణను జరపనున్నారు..ఈ కేసులో కవిత పై దాఖలు చేసిన ఛార్జీ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంతో పాటు, ఈ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించనుంది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn