నేషనల్ దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ తాజాగా మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై ఓ గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కరణ విధించడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. | Caste Census Application | RTV కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. | Telangana Government gets ready for doing Caste Census and releases Application Form with crucial information to be furnished | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు | Caste Calculation | RTv బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు | Telangana High court passes on sensational verdict on Caste Calculation and that turns out to be a sensational one| RTv By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: 'ప్రధాని మోడీ ఓబీసీ కాదు, తెలి కులంలో పుట్టాడు' : రాహుల్ గాంధీ! ప్రధాని మోడీ ఓబీసీకేటగిరీలో పుట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. అతను గుజరాత్లోని తెలి కులంలో జన్మించాడు. ఈ కమ్యూనిటీకి 2000 సంవత్సరంలో బీజేపీ ఓబీసీ ట్యాగ్ ఇచ్చింది. అతను సాధారణ కులంలో జన్మించాడు.అందుకే కుల గణన అంటే మోడీ ఒప్పుకోరని రాహుల్ విమర్శించారు. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడవలేనిస్థితిలో ఇంటి పెద్ద.. కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన కుల పెద్దలు నిర్మల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. లోకేశ్వరం మండలం పిప్రీ గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ కుటుంబం కుల, గ్రామ బహిష్కరణకు గురైంది. రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినందుకు గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించే డబ్బులు చెల్లించలేదని ఈ తీర్మాణం చేసినట్లు పోలీసులకు కంప్లైట్ చేశాడు. By srinivas 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కుటుంబం కుల బహిష్కరణ.. అవమానం తట్టుకోలేక యువకుడు ఏం చేశాడంటే గ్రామ పెద్దల మాట వినలేదని ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన అమానుష ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. తన ఫ్యామిలీని ఏ శుభకార్యాలకు పిలవకపోవడం, తమతో మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మనస్తాపానికి గురైన అనగాని రాధాకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. By srinivas 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn