బిజినెస్ Car Offers In March: కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.55 వేల భారీ డిస్కౌంట్ పొందే ఛాన్స్! హ్యుందాయ్ కార్ల కంపెనీ తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వెన్యూపై రూ. 55,000, i20 పై రూ. 50,000, గ్రాండ్ i10 NIOSపై రూ. 53,000, SUV ఎక్స్టర్పై రూ.35,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn