ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. తుఫాన్ నేపథ్యంలో 305 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే! మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు రైల్వే శాఖ మీద కూడా పడింది. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు 305 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు అధికారులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విషయం గురించి ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అలర్ట్.. తిరుపతి, నెల్లూరుతో పాటు అక్కడికి వెళ్లే రైళ్లు రద్దు! ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు. సుమారు 150 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు అయ్యాయి. By Bhavana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: విజయవాడ డివిజన్ లో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే! విజయవాడ డివిజన్ లో పలు ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.జరిగిన మార్పులతో పాటు పండుగ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు జర్నీ చేయాలని అధికారులు తెలిపారు. By Bhavana 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వారం పాటు ఆ ఎక్స్ప్రెస్ రద్దు.. వివరాలివే! విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల దృష్ట్యా రైళ్లను రద్దు చేస్తునట్లు అధికారులు వివరించారు. By Bhavana 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizianagaram train accident:విజయనగరం రైలు ప్రమాదం-ఈరోజు కూడా పలు రైళ్ళు రద్దు విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత అక్కడి ట్రాక్ ను వెంటనే పునరుద్ధరించారు. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. నిన్నంతా కూడా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు ట్రాక్ మరమ్మత్తు పనులు కూడా జరిగాయి. దీంతో ఆ దిశగా వెళ్ళే చాలా రైళ్ళను ఆపేసారు. మరికొన్నింటిని దారి మళ్ళించారు. ఈరోజు కూడా మరి కొన్ని రైళ్ళను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. By Manogna alamuru 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains:ప్రమాదం కారణంగా రద్దయిన ట్రైన్స్ వివరాలు ఇవే... విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. దీనిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 14 మంది చనిపోగా 100 మంది దాకా గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రైళ్ళ భోగీలు నుజ్జునుజ్జు అయిపోయాయి. ఈ ప్రమాదం వలన పలు రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భువనేశ్వర్, విశాఖ వైపు వెళ్ళే రైళ్ళను కొన్నింటిని రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్ళించారు. By Manogna alamuru 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn