ఆంధ్రప్రదేశ్ Gannavaram Airport: గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం గన్నవరం విమానాశ్రయంలో గురువారం బుల్లెట్లు కలకలం రేపాయి. ఎయిర్ పోర్ట్ తనిఖీల్లో భాగంగా ఆర్య అనే పాసింజర్ దగ్గర రెండు బుల్లెట్లు గుర్తించారు చెకింగ్ సిబ్బంది. ఆర్యను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Karunas: కోలీవుడ్ నటుడు కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కలకలం! చెన్నై విమానాశ్రయంలో కోలీవుడ్ సీనియర్ నటుడు కరుణాస్ బ్యాగులో బుల్లెట్లు పట్టుబడడం కలకలం రేపింది. కరుణాస్ హ్యాండ్‌బ్యాగ్‌లో 40 బుల్లెట్లు ఉన్నట్లు సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. By Archana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn