Latest News In Telugu Bullet Train: దేశంలో బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేది అప్పుడే: అశ్వినీ వైష్ణవ్ దేశంలో మొదటి బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలెక్కుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మొదటగా గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడుపుతామని.. 2028 నాటికి ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకు నడిపిస్తామని చెప్పారు. By B Aravind 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bullet Train: దేశంలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ అక్కడి నుంచే...ఈ ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే..!! ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఎల్ అండ్ టీ ఆర్డర్ ను దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు 508కిలోమీటర్ల మేర ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఎల్ అండ్ టీ వెల్లడించింది. By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bullet Train Project: లక్కీ ఛాన్స్.. ఆ కంపెనీకే బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. దేశంలో చేపట్టనున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసే అవకాశం లార్సెన్ & టూబ్రో (L & T) కంపెనీకి దక్కింది. ముంబై-అహ్మదాబాద్ హైస్పైడ్ రైల్ ప్రాజెక్టు పూర్తయ్యాక ఈ సిస్టమ్ వల్ల బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. By B Aravind 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఇది రైల్వే స్టేషనా..లేక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా..? అహ్మదాబాద్‌లోని బుల్లెట్ రైలు రైల్వే స్టేషన్ అత్యాధునిక పద్ధతిలో రైల్వే శాఖ నిర్మిస్తుంది. దీనిని చూస్తే ఇది నిజంగా రైల్వే స్టేషనా...లేక అంతర్జాతీయ విమానాశ్రయమా అనే సందేహం కలగక మానదు. By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn