UNION BUDGET 2025: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో రికార్డ్.. నాన్‌స్టాప్ గంటా 14 నిమిషాల స్పీచ్
బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గంటా 14 నిమిషాలసేపు నాన్‌స్టాప్ మాట్లాడారు. 2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సెషన్‌కు ఆమె 2 గంటల 40 నిమిషాలు పద్దుల ప్రసంగం ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈమెదే ఎక్కువ టైం బడ్జెట్ ప్రసంగం.