బడ్జెట్ లో AP ,తెలంగాణ కి ప్రాధాన్యం లేదు |AP, Telangana are not given priority in the budget |RTV
కేంద్రం పార్లమెంట్లో 2025 బడ్జెట్ ప్రవేశపెట్టింది. వ్యవసాయం, తయారీ రంగాలకు ఆర్థిక శాఖ పెద్ద పీట వేసింది. ఆయా రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. మేక్ ఇన్ ఇండియా, అగ్నికల్చర్ లో ఉత్పదకత పెంచడమే లక్ష్యంగా మోదీ సర్కార్ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టగా.. ఫిబ్రవరి 1న ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు, మాజీ మంత్రి చిదంబరం 9 సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టారు.