Latest News In Telugu Budget 2024: రక్షణ బడ్జెట్ రూ. 6.21 లక్షల కోట్లు నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ కోసం రూ.6.21 లక్షల కోట్లను కేటాయించారు. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వ మొత్తం బడ్జెట్లో రక్షణ రంగానికి మొత్తం కేటాయింపు 12.9 శాతం గా ఉంది. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024: రూ. 3 లక్షల లోపు జీతం ఉన్న వారికి నో టాక్స్.. ఇంతకు ముందు ఉన్న పన్ను విధానాలను కొనసాగిస్తూనే కొత్త బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలో కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. దీంతో కొంతమంది వేతన జీవులకు ఊరట లభించింది. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu budget 2024: బడ్జెట్ తర్వాత పడిపోయిన రైల్వే స్టాక్స్.. పార్లమెంటులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత RVNL, IRFC, Ircon International, RailTel Corporation of India, Texmaco Rail & Engineeringవంటి రైల్వే స్టాక్‌లు దాదాపు 1-5 శాతం పడిపోయాయి. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్- బెంగాల్ సిఎం మమత బెనర్జీ కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా రాజకీయ పక్షపాత వైఖరితో కూడిన బడ్జెట్ అని ఆమె మండిపడ్డారు. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ - కిషన్ రెడ్డి ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాట్లాడిన ఆయన దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని తెలిపారు. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024: తగ్గనున్న బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు లిథియం, కాపర్, కోబాల్ట్ లాంటి 25 ఖనిజాల మీద కస్టమ్స్ సుంకాలను పూర్తిగా మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని కారణంగా బ్యాటరీల ధరలు తగ్గుతాయి. బ్యాటరీల ధరలు తగ్గితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. By Manogna alamuru 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ బడ్జెట్...విశేషాలు ఇవే మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. దీనిపై ఈసారి రాష్ట్రాలతో పాటూ కోట్లాది మంది ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. By Manogna alamuru 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anantha Nageswaran: అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెరిగింది..ఆనంద్ నాగేశ్వరన్! అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెరిగిందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు ఆనంద నాగేశ్వరన్ అన్నారు.ప్రస్తుతం ఎఫ్‌డీఐ, కార్పొరేట్ విస్తరణ నిధులు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వారు పేర్కొన్నారు. By Durga Rao 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: మధ్యంతర బడ్జెట్ లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆర్ధికమంత్రి నెరవేరుస్తారా? ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు హామీలు ఇచ్చారు. ఈ నెల 23న తెచ్చే పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆ హామీలు అన్నీ నెరవేరుస్తారా? ఈ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn