బిజినెస్ Solar Roof Top Policy: రూఫ్‌టాప్ సోలార్ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..? రూఫ్‌టాప్ సోలార్ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..? రూఫ్‌టాప్ సోలార్ పాలసీతో ఎన్ని ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు? రూఫ్‌టాప్ సోలార్ పాలసీలో ఎన్ని కేటగిరిలున్నాయి? దీనిపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్ పై అంకుర పరిశ్రమల కోటి ఆశలు..వారి కోరికలు ఫలిస్తాయా? స్టార్టప్ అధిపతులు, పెట్టుబడిదారులు బడ్జెట్ పై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. మన దేశం స్టార్టప్ లకు నూతన ఆవిష్కరణ ప్రపంచ కేంద్రంగా మారడానికి రెడీగా ఉంది. అందుకు ప్రభుత్వం నుంచి కొత్త ప్రోత్సాహం అవసరమని భావిస్తున్నారు. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: బడ్జెట్ కు ముందే మోదీ సర్కార్ గుడ్ న్యూస్...భారీగా తగ్గనున్న వీటి ధరలు..!! బడ్జెట్ కు ఒకరోజు ముందే మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో మొబైల్ విడిభాగాల దిగుమతిపై సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 10శాతానికి తగ్గించడంతో రానున్న రోజుల్లో సెల్ ఫోన్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Green Transportation: బడ్జెట్ లో గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ కోసం ప్రోత్సాహం ఉంటుందా? మూడు రోజుల్లో పార్లమెంట్ లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ కోసం ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని ఇండస్ట్రీ ప్రతినిధులు కోరుతున్నారు. గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ కోసం GST సడలింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు By KVD Varma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: ఈ బడ్జెట్ నుంచి ఆశించాల్సిన 6 కీలక అంశాలు ఇవే..!! ఏప్రిల్-మే 2024లో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున, ప్రభుత్వం ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై ముందస్తు అంచనాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నుంచి ఎలాంటి అంశాలను ఆశించవచ్చో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: హోం లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్..తగ్గనున్న ఈఎంఐ భారం..!! సొంతిల్లు తీసుకోవాలని కలలు కనేవారికి ఈ బడ్జెట్ లో కేంద్రం శుభవార్త వినిపించనుందట. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By Bhoomi 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024 : ఓటాన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? వరాల జల్లు ఉండదా? కేంద్రం రెండు రకాల బడ్జెట్ లను ప్రవేశపెడుతుంది. సాధారణ బడ్జెట్..ఎన్నికల ఏడాది అయితే మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఎన్నికల బడ్జెట్లో ఎలాంటి వరాల జల్లులు ఉండవు. ఉద్యోగాల జీతాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?..డబ్బు ఎలా వస్తుంది. ఇవి మాత్రమే బడ్జెట్లో ఉంటాయి. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: రైతులకు అదిరిపోయే వార్త..మధ్యంతర బడ్జెట్ 2024లో కేంద్రం కీలక నిర్ణయం..!! మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయరంగంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 2024 బడ్జెట్లో రూ. 22లక్షల కోట్ల నుంచి రూ. 25లక్షల కోట్ల వరకు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రైతులకు రుణ సదుపాయం, సౌలభ్యం పెరగనుంది. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn