Defection MLAs : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్....
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. దీంతో వారి సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ న్యాయపోరాటానికి దిగింది. ఈ క్రమంలో సుప్రీం సైతం వారికి నోటీసులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలంటూ స్పీకర్ను మందలించింది.