Telangana: కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పులు అవే.. పటోళ్ల కార్తిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు వెళ్లపోవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కె.కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మీ, కడియం శ్రీహరిలకు పదవులు అప్పగించి కేసీఆర్ పెద్ద తప్పు చేశారని పార్టీ సమావేశంలో అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-102-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Kar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/15-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/20-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mlc-kavitha--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/KK-KCR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/KTR-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/30-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/11-1-1-jpg.webp)