KCR: ఎన్నికల ప్రచారంపై నిషేధం.. కేసీఆర్ కీలక నిర్ణయం
TG: కేసీఆర్ తన బస్సు యాత్రను రీషెడ్యూల్ చేసుకున్నారు. ఈసీ తనను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధాన్ని విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు రాత్రి 8 గంటల నుంచి తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు. 10వ తేదీ వరకు బస్సు యాత్రను కొనసాగించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/19-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/BRS-CHIEF-KCR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/11-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/kcr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KADIYAM-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-102-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MLA-KTR-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Pentapati-Pulla-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-27T172037.726-jpg.webp)