Latest News In Telugu Telangana Elections 2023: తెలంగాణ పోలింగ్‌పై సీఈసీకి కిషన్‌రెడ్డి కంప్లైంట్.! తెలంగాణ పోలింగ్‌పై సీఈసీకి ఫిర్యాదు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని లేఖ రాశారు. జనగామలో జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు కిషన్‌రెడ్డి. By Jyoshna Sappogula 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Live Updates🔴: ముగిసిన పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం! తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇంకా ఉంది. సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత కొత్తగా బూత్ లకు వస్తున్నవారిని అనుమతించడంలేదు పోలీసులు. By Trinath 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: మళ్లీ అధికారం మాదే.. కొడంగల్, హుజూరాబాద్ లోనూ గెలుస్తున్నాం: కేటీఆర్ సంచలన లెక్కలివే! రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్, హుజూరాబాద్, గోషామహల్ లోనూ తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వేవ్ బలంగా ఉందన్నారు. ఈ రోజు మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. By Nikhil 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో నాయకులకు ఉక్కపోత.. ఎందుకంటే.. తెలంగాణ ఎన్నికలు రాజకీయ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందా? అని ఏపీలో ప్రధాన పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీనే గెలవాలని టీడీపీ భావిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR: నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను: కేటీఆర్! రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సిరిసిల్ల ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని కేటీఆర్ అన్నారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదని ఆయన పేర్కొన్నారు. By Bhavana 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు కమలాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: చివరి రోజు బీఆర్ఎస్ ప్రకటనల వ్యూహం.. కాంగ్రెస్ పాలనతో పోలుస్తూ ఫుల్ పేజీ యాడ్స్ తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున ప్రజల్లోకి బలంగా వెళ్లేలా కాంగ్రెస్ పాలనతో తమ పాలనను పోలుస్తూ విస్తృతంగా పత్రిక ప్రకటనలను బీఆర్ఎస్ సిద్ధం చేసింది. స్థానిక పత్రికలతో పాటు జాతీయ స్థాయిలో ఈ ప్రకటనలను ప్రచురించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. By Naren Kumar 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కాంగ్రెస్ వల్లే రైతు బంధు ఆగింది.. కేసీఆర్ గరం! కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ రైతు బంధు నిధులు ఆపేసిందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ గెలిస్తే.. తొలి మంత్రివర్గ సమావేశంలో అసైన్డ్ భూములకు పట్టాలపై సంతకం చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రైతుబంధుకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఈసీకి బీఆర్ఎస్ రిక్వెస్ట్! ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు చెల్లింపులకు మళ్లీ అనుమతించాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn