Latest News In Telugu Telangana: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు..! తెలంగాణలో గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయన నామినేషన్ వేస్తారు. గడ్డం ప్రసాద్ తెలంగాణకు తొలి దళిత స్పీకర్ కానున్నారు. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka : కేసీఆర్ పాలన అంతా అస్తవ్యస్థమే.. భట్టి ఫైర్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో అంతా అస్తవ్యస్థమేనని.. రాష్ట్రం వెనుకబడిందంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందంటూ ధ్వజమెత్తారు. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా KCR: మై రాక్ స్టార్.. కేసీఆర్ నడుస్తున్న వీడియోపై ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ ట్వీట్ కేసీఆర్ హిప్ రీప్లేస్మెంట్ చికిత్స అనంతరం డాక్టర్ల సాయంతో వాకర్ తో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ క్రమంగా కోలుకుంటుండడంతో అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ వీడియోపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ గా స్పందించారు. By Naren Kumar 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Talansani Srinavas yadav: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆఫీసులో ముఖ్యమైన ఫైల్స్ మాయం.. మసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యలయంలో ఫైల్స్ మాయమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSD కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ కనిపించకుండా పోయాయి. కిటికీ గ్రిల్స్ తొలగించి మరీ దుండగులు ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : కేసీఆర్ ఆరోగ్యంపై అప్డేట్.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు అప్డేట్ ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం ఈరోజు కేసీఆర్ నడవగలుగుతున్నారని అన్నారు. మరికొన్ని రోజులు కేసీఆర్ కు రెస్ట్ అవసరమని తెలిపారు By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu : రైతు బంధు డబ్బు జమ అప్పుడే.. మంత్రి ప్రకటన! రైతు బంధు నిధుల విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. పెద్ద ఫామ్ హౌస్ లకు రైతు బంధు పడలేదని ఎమ్మెల్యే హరీష్ రావు బాదపతున్నారని చురకలు అంటించారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పులకుప్పగా చేసిందని మండిపడ్డారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణ అసెంబ్లీ డిసెంబర్ 14వ తేదీకి వాయిదా.. ప్రమాణ స్వీకారం చేయని 18 మంది సభ్యులు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా.. 18 మంది గైర్హాజరయ్యారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 7, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి 8 మంది సభ్యులు సభకు రాలేదు. By Shiva.K 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయని కేటీఆర్..! తెలంగాణ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, తన తండ్రి కేసీఆర్ అనారోగ్యం కారణంగా అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నానని కేటీఆర్ వెల్లడించారు. ప్రమాణం చేయని మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి మరొక రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు. By Jyoshna Sappogula 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Minister KTR :ట్రెండింగ్ లో ఐటీ మినిస్టర్..కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ వెల్లువెత్తుతున్న ట్వీట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది. ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ రాజీనామా చేశారు. దీంతో నెక్స్ట్ ఐటీ ఎవరు అంటూ ట్రెండ్ నడుస్తోంది. దీంతో పాటూ కేటీఆర్ ని మిస్ అవుతున్నామంటూ పోస్ట్ లు పెడుతున్నారు. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn