Latest News In Telugu KCR : త్వరలో బస్సు యాత్ర ప్రారంభించనున్న కేసీఆర్..! తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్.. బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేసవిలో జన సమీకరణ కష్టమని భావించి.. బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking: రాహుల్ గాంధీ, కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్..! కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ కేసీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ, కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. By Bhoomi 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదు: మంత్రి కోమటి రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అన్యాయాలపై విచారణ చేపట్టి వారిని జైలు పంపడం ఖాయమని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఉపఎన్నిక.. ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. దివంగత నేత సాయన్న కూతురు, లాస్య సోదరి నివేదిత పేరును ప్రకటించారు. లాస్య నందిత మృతితో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: ఢిల్లీలో బడే భాయ్.. గల్లీలో చోటే భాయ్.. కేటీఆర్ మాస్ వార్నింగ్ కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండు, చేనేత కార్మికుడు చితికిపోతుండని అన్నారు కేటీఆర్. ఢిల్లీలోని బడే-భాయ్ జీఎస్టీ దెబ్బకు చేనేత రంగం కుదేలైంది.. గల్లీలోని ఛోటే-భాయ్ నిర్లక్ష్యానికి నిలువునా బలైందని విమర్శించారు. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : BRS మళ్లీ TRSగా.. కేసీఆర్ సంచలన నిర్ణయం ! భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరును మళ్లీ టీఆర్ఎస్ (TRS)గా మార్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లోకి కందాల ఉపేందర్ రెడ్డి ! బీఆర్ఎస్ నేత, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశం రేపు ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. సమావేశంలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ పాల్గొనున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. By V.J Reddy 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే.. హరీష్ రావు ఫైర్ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా కాంగ్రెస్ లాగా మాట తప్పిందని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని.. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn