తెలంగాణ KTR: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఎమ్మెల్యే పదవి కూడా పోతుందా? ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. కేటీఆర్ పై పీసీ యాక్ట్ 17ఏ కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. తప్పు చేసినట్లు తేలితే ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై బీజేపీ మౌనం.. కారణమేంటి? అమృత్ స్కీమ్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై తెలంగాణ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫిర్యాదుకు కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆ కడుపు మంటతోనే చేశాడు.. కొడంగల్ ఘటనపై పట్నం నరేందర్ రియాక్షన్! కొండగల్ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. ఘటనలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉంటే బీఆర్ఎస్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పొలం పోతుందనే కడుపు మంటతోనే సురేష్ తనకు ఫోన్ చేశాడని చెప్పారు. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు? కొడంగల్ కుట్ర వెనుక బీఆర్ఎస్, కేటీఆర్ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. పట్నం నరేందర్‌రెడ్డి అనుచరుడు సురేష్ గ్రామస్థుల్ని రెచ్చగొట్టి దాడి చేయించినట్లు విచారణలో తేల్చారు. 55 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నలుగురు BRS ఎమ్మెల్యేలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు BRS మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇటీవల నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సైతం నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేవంత్ రెడ్డి టార్గెట్ గా.. BRS కేసులు | BRS Leaders Files Case On CM Revanth Reddy | RTV By RTV 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కుల గణన చేసేది అందుకోసమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారుల గొంతు కోశారని ధ్వజమెత్తారు. కేవలం బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన జపం ఎత్తుకుందని ఆరోపించారు. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రేవంత్ రెడ్డి టార్గెట్ గా.. BRS కేసులు| BRS vs Revanth | RTV రేవంత్ రెడ్డి టార్గెట్ గా.. BRS కేసులు| BRS vs Revanth | BRS files Cases against Revanth Reddy as the allegations prevail that few objectionable comments done by them | RTV By RTV Shorts 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Amoy Kumar: అప్రూవర్‌గా అమోయ్ కుమార్.. పేలనున్న మరో పొలిటికల్ బాంబ్? రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపులో అమోయ్ కుమార్ పాత్రపై దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు డీజీపీ జితేందర్‌ను కోరారు. మరోవైపు అమోయ్‌కుమార్ ఈ కేసులో అప్రూవర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn