Latest News In Telugu Danam Nagender: ఇప్పుడు పోచారం..త్వరలో మరో 20 మంది..కాంగ్రెస్ లోకి! త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.నేడు కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాసరెడ్డి చేరడంతో దానం ఈ వ్యాఖ్యలు చేశారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ TG: పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్ ఇంటి గేటు లోపలికి చొచ్చుకెళ్లి మెయిన్ డోర్ దగ్గర బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు చేశారు. దీనిపై సీఎం వివరణ కోరారు. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pocharam : కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే TG: మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారంకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యూహం.. కేసీఆర్కు బిగ్ షాక్ తప్పదా? TG: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పోచారం. ఆయన్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Jagadeesh Reddy: విద్యుత్ కొనుగోళ్లతో నష్టం కాదు.. లాభం జరిగింది: జగదీశ్ రెడ్డి చెప్పిన లెక్కలివే! ఛత్తీస్గఢ్ తో గత కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంతో రూ.6000 కోట్ల నష్టం కాదు... అంతకు మించి లాభం జరిగిందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. 17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని రూ.7000 కోట్లు చెల్లిస్తే రూ.6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుందని ప్రశ్నించారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్... గద్వాల అసెంబ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గద్వాల ఎంఎల్ఏ కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కృష్ణమోహన్ రెడ్డి కూడా దీనికి సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు! బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, అందుకు సార్వత్రిక ఎన్నికలే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్కు పరిమితమయ్యారంటూ విమర్శలు చేశారు. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : మాజీ సీఎం కేసీఆర్కు ఈడీ బిగ్ షాక్ మాజీ సీఎం కేసీఆర్కు ఈడీ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంపై PMLA కింద కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై పూర్తి వివరాలను ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ లేఖ రాసింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana: కమిషన్ కోసం కాంగ్రెస్ నకిలీ బీర్లకు అనుమతులిస్తోంది.. క్రిశాంక్ సంచలన ఆరోపణలు! తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న కొత్త మద్యం బ్రాండ్లపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరు తయారీ కంపెనీలకు అనుమతులు ఇస్తుందని మండిపడ్డారు. కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. By srinivas 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn