రాజకీయాలు Harish Rao: కాంగ్రెస్ గందరగోళంలో ఉంది.. హరీష్ రావు స్వీట్ వార్నింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడంపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరని.. వేసవిలో, రేపు అవసరం పడినపుడు తాగునీటి కోసం నీరు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా? అని ప్రశ్నించారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: జాగ్రత్తగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరికలు BRS ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగియడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ అని.. ప్రజాసేవకు కాదు అంటూ ట్విట్టర్ (X)లో ఆసక్తికర పోస్ట్ చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy : త్వరలోనే సీఎం రేవంత్‌ని కలుస్తా.. మల్లారెడ్డి కీలక ప్రకటన.. కాంగ్రెస్‌లోకి జంప్? మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని అనుకోలేదని.. ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదని అన్నారు. త్వరలో సీఎం రేవంత్ ను కలుస్తానని.. గతంలో ఇద్దరం టీడీపీలోనే ఉన్నామని పేర్కొన్నారు. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ జోరందుకుంది. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: నాకు కాదు మంత్రి కోమటిరెడ్డికి పంపండి.. నోటీసులపై కేటీఆర్ సెటైర్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. పీసీసీ పదవి కొరకు మీకు రేవంత్ రూ.50 కోట్లు ఇచ్చారని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారని.. పరువు నష్టం నోటీసులు పంపాల్సింది తనకు కాదు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అని అన్నారు. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: రంగంలోకి కేసీఆర్.. రేపే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం తుంటి ఎముక గాయం కారణంగా ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ అప్పటినుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న చేయలేదు. ఇక, రేపు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు కేసిఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLA: సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. కేసీఆర్‌కు షాక్? తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు అరగంట నుంచి వారి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: కేసీఆర్ చాలా డేంజర్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ అధికారంలో ఉండడం కంటే ప్రతిపక్షంలో ఉండడంతో అధికార పార్టీకి చాలా డేంజర్ అని కేటీఆర్ అన్నారు. త్వరలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అన్నారు. సీఎం రేవంత్ ధీ ఢిల్లీ మేనేజ్మెంట్ కోటా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? అని అన్నారు. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: సొంత జిల్లాలో కేటీఆర్‌కు బిగ్ షాక్ సొంత జిల్లాలో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ కౌన్సిల్లో ముసలం మొదలైంది. మున్సిపల్ ఛైర్మన్ పై కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సొంత పార్టీ కౌన్సిలర్లే నిర్ణయం తీసుకున్నారు. దీంతో కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో పడ్డారు కేటీఆర్. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn