Latest News In Telugu Kavita : కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ.. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఇవాళ బిగ్ డే.. బెయిల్ మీద తుది తీర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇవాళ అయినా బెయిల్ దొరుకుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె బెయిల్ పిటిషన్ మీద ఈరోజు తుది తీర్పు రానుంది. మరోవైపు ఈ నెల 7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా ముగియనుంది. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవితకు మళ్ళీ జ్యుడీషల్ కస్టడీ..తీహార్‌కు తరలింపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మళ్ళీ జుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 23 వరకు ఆమెను కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది. నిన్నటితో మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపర్చింది సీబీఐ. By Manogna alamuru 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాసేపట్లో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. సీబీఐ కవితను వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది.నిన్న తీహార్ జైల్లో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది.లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో కలిసి కుట్ర చేసినట్టు కవితపై సీబీఐ ఆరోపణలు చేస్తోంది. By Manogna alamuru 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : కోర్టుకు ఎమోషనల్ లేఖ రాసిన కవిత.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని.. కోర్టు ఏప్రిల్ 23కు పొడిగించిన అనంతరం.. ఆమె కోర్టుకు రాసిన లేఖ బయటపడింది. ఈ కేసులో నాకు ఎలాంటి సంబంంధం లేదని.. ఎవరి నుంచి నేను ఆర్థికంగా ప్రయోజనం పొందలేదని లేఖలో కవిత పేర్కొన్నారు. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavita : కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు.. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిసిన సంగతి తెలిసిందే. ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. జ్యూడిషల్ రిమాండ్‌ను న్యాయస్థానం ఏప్రిల్ 23 వరకు పొడిగించింది By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha Case: ఇది అక్రమ కేసు.. న్యాయపరంగా పోరాడుతున్నా: ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ముగియడంతో ఈ రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇది అక్రమ కేసు అని.. రాజకీయ కుట్రతో పెట్టినదని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. By Nikhil 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam : సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్లో డిఫెక్ట్ తన అరెస్ట్ అక్రమం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనల మేరకు పూర్తిగా సమర్పించిన తర్వాతనే విచారణ చేస్తామని తెలిపింది. అప్పటివరకు విచారణనను వాయిదా వేస్తున్నామని కోర్టు చెప్పింది. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kavitha: రూ.100 కోట్ల చెల్లింపుల్లో కవితది కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన! ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. అరెస్ట్ సమయంలో కవిత బంధువులు తమకు ఆటకం కల్పించారని ఈడీ వెల్లడించింది. By Nikhil 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn