రాజకీయాలు BRS Politics : శంకర్ నాయక్ Vs కవిత : మానుకోట బీఆర్ఎస్ లో మళ్లీ భగ్గుమన్న వర్గపోరు గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మానుకోట బీఆర్ఎస్ లో వర్గ పోరు మరోసారి బయటపడింది. కార్యకర్తల సభలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ అభ్యర్థి కవిత వేదికపైనే వాగ్వాదానికి దిగారు. ఎంపీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ ఘటన హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. By Nikhil 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఈ సారి నిజామాబాద్ నుంచి కాదు.. ఈ ఎంపీ ఎన్నికల్లో కవిత పోటీ ఎక్కడంటే? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన ఈ సీటులో విజయం సాధించాలన్న లక్ష్యంతో కవిత వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. By Nikhil 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: కాంగ్రెస్ నేతలే వెంటపడి రైతుబంధు ఆపివేయించారు: కవిత కాంగ్రెస్ నేతలే ఎలక్షన్ కమిషన్ వెంటపడి మరీ రైతు బంధును ఆపివేయించారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మరోసారి రైతు వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని.. అన్నదాత నోటికాడికి వచ్చిన ముద్దను లాగేసుకున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: రేవంత్ ఆవేదన బూటకం.. సంచలన వీడియో బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంలో టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. రేవంత్ ఆవేదన బూటకం... కాంగ్రెస్ ఆందోళన నాటకం అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతీ నోటిఫికేషన్ ను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేసిందంటూ ధ్వజమెత్తారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను కవిత ట్వీట్ చేశారు. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బీజేపీ ఓర్వలేకపోతోంది: కవిత మహిళల పట్ల బీజేపీ తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మహిళలపై దాడి చేయడం ఆపాలన్నారు. వ్యక్తిత్వహరణ చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆమె మండిపడ్డారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యాలు చేస్తూ ఆ పార్టీ నేతలు అవహేళన చేయడం మానుకోవాలని ఆమె స్పష్టం చేశారు. By P. Sonika Chandra 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మణిపూర్ అల్లర్లపై కవిత స్ట్రాంగ్ రియాక్షన్.. మీరే బాధ్యులంటూ విమర్శలు..!! మణిపూర్ హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మణిపూర్ ఘటనలను ప్రభుత్వ ప్రాయోజిత హింసగా పేర్కొన్నారు. బీజేపీ విభజించు పాలించు సిద్ధాంతాన్ని అవలంబిస్తూ...ఓట్లకోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. శనివారం శాసనమండలిలో రాష్ట్రంలో గిరిజన సంక్షేమం-పోడుపట్టాల పంపిణీ అంశంపై కవిత మాట్లాడారు. By Bhoomi 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn