తెలంగాణ Phone Tapping Case : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్థిరాస్తి వ్యాపారి చక్రధరగౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. By Madhukar Vydhyula 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC tunnel: టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్ SLBC టన్నల్ విషయంలో రేవంత్ రెడ్డి అన్నీ అబద్దాలే మాట్లాడుతున్నారని BRS లీడర్ హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వంలో SLBC టన్నల్ పనులు జరగలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. లేదంటే CM పదవికి రాజీనామా చేస్తావాని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీశ్ రావు. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao : ఎస్ఎల్ బీసీ సందర్శనకు బీఆర్ఎస్ బృందం.. అరెస్ట్ చేయకుండా చూసుకోవలసింది వారే....హరీష్ రావు కీలక వ్యాఖ్యలు ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో 8మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్లుండి ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను సందర్శిస్తామన్నారు. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్.. మార్చి 3 వరకు స్టే... తెలంగాణ లో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు లో నిందితులుగా ఉన్న ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములకు కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. By Madhukar Vydhyula 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Phone Phonng Case : మాజీ మంత్రి హరీష్‌రావుకు మరోమారు ఊరట.. హైకోర్టు ఏం చెప్పిందంటే మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించాడని ఆరోపిస్తూ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సదరు కేసును కొట్టివేయాలంటూ హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 12 వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. By Madhukar Vydhyula 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS vs Congress: నిన్న ఈనో.. నేడు ట్యాబ్లెట్లు.. కాంగ్రెస్ తగ్గేదేలే.. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే బీఆర్ఎస్ నేతలకు కడపుమంటగా ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. జీర్ణానికి టాబ్లెట్స్, టానిక్ పంపుతున్నామన్నారు. By Madhukar Vydhyula 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హామీలివ్వకున్నగాని ..మేము చేసి చూపించినం! BRS Harish Rao Speech | RTV By RTV 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn