State Dinner : మేం లేకుంటే మీరు ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేది...ట్రంప్‌నకు బ్రిటన్ రాజు కౌంటర్
గతంలోట్రంప్ మాట్లాడుతూ.. "రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా గనుక ఆదుకోకపోయి ఉంటే, ఇప్పుడు యూరోపియన్లందరూ జర్మన్ లేదా జపనీస్ భాషల్లో మాట్లాడుకునేవారు" అని వ్యాఖ్యానించారు. దీనిని గుర్తు పెట్టుకున్న బ్రిటన్ రాజు ఛార్లెస్, అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-12-18-53.jpg)
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-13-16-57.jpg)