ఇంటర్నేషనల్Prisoners: జైళ్లలో స్థలం లేక 26 వేల మంది ఖైదీలు విడుదల బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జైళ్లలో స్థలం లేక దాదాపు 26 వేల మంది ఖైదీలను విడుదల చేసింది. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల సాఫ్ట్ జస్టిస్ కార్యక్రమాన్ని ప్రకటించారు. By B Aravind 13 Aug 2025 21:27 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn