ఆంధ్రప్రదేశ్ ఏపీలో వింత పంచాయితీ.. ఏపీలో రోడ్డుపైనే గోడ కట్టేసిన ప్రబుద్ధుడు ఎదురెదురు ఇళ్లలో ఉండే వ్యక్తులు గొడవపడి రోడ్డుమీద గొడ కట్టేసిన వింత ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. లక్ష్మీనారాయణ రోడ్డు మీదకు వచ్చేలా మెట్లు కట్టాడనే కోపంతో చంద్రశేఖర్ కూడా మెట్లు కట్టేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లక్ష్మీ నారాయణ ఏకంగా గోడ కట్టేశాడు. By srinivas 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn