తెలంగాణ Gulf: గల్ఫ్ ఏజెంట్ భారీ మోసం.. కార్మికుల పేర్లమీద లోన్లు తీసి! దుబాయ్‌లో ఉద్యోగాలున్నాయని తీసుకెళ్లి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 80 మందిని మోసం చేశాడు గల్ఫ్ ఏజెంట్. దుబాయ్ బ్యాంకుల్లో వారిపేర్లమీద లోన్లు తీసి ఇంటికి పంపించాడు. బ్యాంకునుంచి EMI కట్టాలంటూ ఫోన్లు రావడంతో ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా.. ఆ కారణంగానే! ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనంటూ కేటీఆర్ 'ఈడీ'కి విజ్ఞప్తి చేశాడు. కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో సమయం కావాలని కోరారు. దీంతో కేటీఆర్ రిక్వెస్టుకు ఈడీ అమోదం తెలిపింది. తదుపరి విచారణ తేదీని వెల్లడిస్తామని ఈడీ స్పష్టం చేసింది. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit shah: మాటిస్తున్నా.. ఏఒక్కడినీ వదలం: బీజాపూర్ ఘటనపై అమిత్ షా! మావోయిస్టుల దాడిలో మరణించిన జవాన్లకు అమిత్ షా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైనికుల త్యాగం వృధా కాదన్నారు. 'నేను మాటిస్తున్నా ఏ ఒక్కడినీ వదలం. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని భారత గడ్డపై నుంచి నిర్మూలిస్తాం' అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ WTC: 2025-27 షెడ్యూల్ రిలీజ్.. భారత్ ఎన్ని మ్యాచ్‌లు ఆడనుందంటే! డబ్ల్యూటీసీ తాజా షెడ్యూల్ రిలీజ్ అయింది. 2025-27కు సంబంధించిన టెస్టు మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ విడుదల చేసింది. ఈ యేడాది జూన్‌లో భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌తో మొదలై 2027 జూన్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. టీమ్ ఇండియా మొత్తం 18 టెస్టులు ఆడనుంది. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking: కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు! ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాస్లోని కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయమే ఏసీబీ విచారణకు వెళ్లి కేటీఆర్ తిరిగొచ్చిన విషయం తెలిసిందే. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ OYO New Rule: లవర్లకు ఓయో బిగ్ షాక్.. పెళ్లి కాని వారికి ఇక నో రూమ్! ప్రేమికులకు 'ఓయో' బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రూమ్స్ బుకింగ్‌లో కొత్త చెక్-ఇన్ పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్ ఇవ్వడం కుదరదని ప్రకటించింది. ఈ రూల్స్ మొదట మేరఠ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు పవాస్ శర్మ చెప్పారు. By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: దుర్గం చెరువులో దూకి మహిళ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో తీసి! హైదరాబాద్ దుర్గం చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమెను కాప్రాలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన దుర్గామాధవిగా పోలీసులు గుర్తించారు. భర్త ప్రభు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆమె చావుకుగల కారణం తెలియాల్సివుంది. By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన! సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. మెయిన్స్‌లో ఎంపికైన 20 మందికి లక్ష రూపాయల రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలు దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Girls Hostel: గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ ఇష్యూ.. వెలుగులోకి సంచలనాలు! మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ బాత్రూమ్ వీడియో కేసులో సంచలనాలు బయటపడ్డాయి. నిందితుడు సిద్ధార్థ బ్యాక్ లాగ్స్ ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధార్థకు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn