క్రైం Bhadradri : ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఇల్లాలు.. ఇందులో ట్విస్ట్ తెలిస్తే అవాక్కవుతారు! భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య ప్రియుడితో హత్య చేయించింది. ఇందుకు నిందితుడి భార్య సైతం సహకరించింది. భర్తపై ప్రియుడు, అతని భార్య, అతని అల్లుడు కత్తులతో దాడి చేయగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. By Anil Kumar 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : మీ భాగస్వామి అబద్ధం చెబితే ఎలా గుర్తించవచ్చు? ఇవి తెలుసుకోండి! మీ భాగస్వామి ఎలాంటి కారణం లేకుండా నిరంతరం అబద్ధం చెబుతుంటే జాగ్రత్త పడాలి. అబద్ధం చెప్పినప్పుడు చాలా మంది వాయిస్ మారిపోతుంది. మీ భాగస్వామి బాడీ లాంగ్వేజ్ లో ఏదైనా మార్పు కనిపిస్తే అతను ఏదో దాచిపెడుతున్నాడని అర్థం. ఒక వ్యక్తి అబద్ధం చెప్పే వ్యక్తి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారవచ్చు By Vijaya Nimma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn