ఢిల్లీ రోహిణి ఏరియాలో బాంబు పేలుడు | Bomb Explosions in Rohini | Delhi
ఢిల్లీ రోహిణి ఏరియాలో బాంబు పేలుడు | Bomb Explosions in Rohini in New Delhi near CRPF and Monuments and constructions at surroundings slightly get damaged
ఢిల్లీ రోహిణి ఏరియాలో బాంబు పేలుడు | Bomb Explosions in Rohini in New Delhi near CRPF and Monuments and constructions at surroundings slightly get damaged
కరాచీ విమానాశ్రయం బయట బాంబు పేలుడు జరిగింది.ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది.
ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ లో ఒక పట్టణంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఆడుకునే బంతిలా కనిపించడంతో దానితో ఆడుకోవడానికి ప్రయత్నించిన చిన్నారులలో ఒక బాలుడు ఈ ఘటనలో మృతి చెందగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులో దారుణం జరిగింది. విరుదనగర్ జిల్లా రియాపట్టి శివారులోని అవియార్ క్వారీలో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు కేసులో కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారితో సహా ఇద్దరి వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అంతకముందు ప్రధాన నిందితుడిని పట్టిస్తే 10లక్షలు రివార్డ్ ను ఇస్తామని కేంద్రం ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేలుడు కేసుకి సంబంధించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. కేఫ్ ప్రాంగణంలో బాంబు పెట్టిన షాజిబ్ హుస్సెన్ కీలక పాత్ర వ్యవహరించాడు.
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబును అమర్చిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. హోటల్‌తోపాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి బాంబు పెట్టినట్లు స్పష్టంగా తేలింది. అతడి ముఖకవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.