స్పోర్ట్స్ Pakistan Bomb Blast: పాకిస్తాన్ స్టేడియం దగ్గరే బ్లాస్టింగ్.. 5గురు మృతి - వణికిపోతున్న క్రికెట్ జట్లు! ఛాంపియన్స్ ట్రోఫీ రసవత్తరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సమీపంలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. 5గురు స్పాట్లోనే మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీంతో ఆ దేశంలో ఉన్న విదేశీ జట్లు వణికిపోతున్నాయి. By Seetha Ram 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pakistan : పాకిస్తాన్ లో బాంబు పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురి మృతి! పాకిస్తాన్ లో బాంబు పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పిషిన్ సివిల్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అర్బాబ్ కమ్రాన్ అందించిన వివరాల ప్రకారం మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిలో 13 మందిని క్వెట్టా ట్రామా సెంటర్కు పంపారు. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Blast in Balochistan: దద్దరిల్లిన బలూచిస్థాన్.. బాంబు పేలుడులో నలుగురి మృతి బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం భారీ బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు. By Naren Kumar 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn