ఇంటర్నేషనల్ Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్ హెచ్చరికలు! అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea: సొంత పౌరులపైనే బాంబు దాడి.. వాయుసేన శిక్షణ కార్యక్రమంలో ఘోరం! దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. వాయుసేన చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకొంది. యుద్ధ విమానాలు పొరబాటున సొంత పౌరులపైనే బాంబులు వేశాయి. నలుగురికి తీవ్రగాయాలవగా ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీలో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. RKపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని JD గోయెంకా స్కూల్‌కు ఇ మెయిల్స్ రూపంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూల్ యాజమాన్యం పిల్లలను ఇంటికి పంపించి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. By K Mohan 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్ బాంబ్ సైక్లోన్...ఇప్పుడు అమెరికాను వణికిస్తున్న విషయం. అక్కడ కాలిఫోర్నియాతో పాటూ మరి కొన్ని రాష్ట్రాలను ఈ సైక్లోన్ ముంచేయనుంది. భీకర వర్షాలు, గాలులతో పాటూ మంచు కూడా కురుస్తుందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. By Manogna alamuru 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తిరుపతిలో హోటల్స్ కు బాంబు బెదిరింపులు | Bomb Threats | RTV Hotels in Tirupathi get Bomb Threats and Sources say that these threats are from Tamil Nadu Terrorists who are in support of Jaffer Sadiq who has been sentenced for Death. By RTV Shorts 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఢిల్లీ బాంబ్ పేలుడు వెనక ఉగ్ర కుట్ర.. కీలక విషయాలు వెల్లడించిన ఎన్ఐఏ! ఢిల్లీలోని రోహిణి సీఆర్పీఎఫ్ స్కూల్ దగ్గర జరిగిన బాంబ్ పేలుడుపై ఎన్ఐఏ కీలక విషయాలు బయటపెట్టింది. ఆ ప్రాంతం మొత్తం షాక్ వేవ్స్ కలిగేలా పేలుళ్లు జరిపినట్లు తెలిపింది. అయితే ఈ ఘటనలో ఉగ్రకుట్ర ఉందని ఎన్ఐఏ భావిస్తోంది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఢిల్లీ రోహిణి ఏరియాలో బాంబు పేలుడు | Bomb Explosions in Rohini | Delhi ఢిల్లీ రోహిణి ఏరియాలో బాంబు పేలుడు | Bomb Explosions in Rohini in New Delhi near CRPF and Monuments and constructions at surroundings slightly get damaged By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బీరు సీసాల్లో ఐఈడీ బాంబ్.. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టుల బిగ్ స్కెచ్ అబూజ్మడ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. పోలీసులను హతమార్చేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప అడవుల్లో బీరు సీసాల్లో ఐఈడీ మందుపాతరలను పాతిపెట్టారు. వాటిని గుర్తించి భద్రతాబలగాలు పేల్చేశాయి. By srinivas 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bomb Threat : జమ్మూ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు జమ్మూ – జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దారి మధ్యలో ఉండగ ఈ ట్రైన్లో బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. అయితే ఇది కేవలం బెదిరింపు మాత్రమే అని తర్వాత తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn