Cinema: దీపికా పడుకోన్ కు మరో గౌరవం..ది షిఫ్ట్ లో..
పొడుగు కాళ్ళ సుందరి దీపికా పడుకోన్ వరుసపెట్టి అరుదైన గౌరవాలు దక్కించుకుంటోంది. తాజాగా ఫేమస్ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది.
పొడుగు కాళ్ళ సుందరి దీపికా పడుకోన్ వరుసపెట్టి అరుదైన గౌరవాలు దక్కించుకుంటోంది. తాజాగా ఫేమస్ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతడు నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్' షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు వార్తలు వైరలవుతున్నాయి. యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా ఆయన కండరాలకు గాయాలైనట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు మొదటి బిడ్డ కావడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 28న, సిద్ధార్థ్, కియారా తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఒక సినిమాను ఇంత భారీ బడ్జెట్ తో ఎప్పుడూ తీసి ఉండరేమో. ఇప్పటికే కాస్టింగ్ తో వైరల్ అవుతున్న బాలీవుడ్ రామాయణం సినిమా ఇప్పుడు మరో సారి వార్తల్లో నిలిచింది. ఈ మూవీ బడ్జెట్ రూ. 4 వేల కోట్లు అని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పారు.
రేసుగుర్రం సినిమాతో తెలుగు వారికి పరిచయమైన నటుడు రవికిషన్. నటుడిగా, రాజకీయ నాయకుడిగా రవికిషన్ జీవితం.. ఒక సినిమా కథను తలపిస్తుంది. ఆయన జీవనశైలి, అలవాట్లు, పట్టుదల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కల్గుతుంది.
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ 53 సంవత్సరాల వయసులో మరణించారు. యూకేలో ఉంటున్న ఆయన గురువారం పోలో ఆడుతుండగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. 2017లో ప్రియా సచ్దేవ్తో ఆయన రెండవ వివాహం చేసుకున్నారు.
ప్రముఖ భాలీవుడ్ సినీ దర్శకుడు పార్థో ఘోష్ తుదిశ్వాస విడిచారు. ఆయన ముంబైలో నిన్న సాయంత్రం 75 సంవత్సరాల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయన బౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.
బాలీవుడ్ ఫైర్ యాక్ట్రస్ పూనమ్ పాండే గురించి తెలియనివారుండరు. నిత్యం ఏదో ఒక వివాదంలో వైరల్ అవడం ఆమె ప్రత్యేకత. సినిమాలకంటే వివాదాలతోనే పూనమ్ పాండే పేరు తెచ్చుకుంది. తాజాగా ముంబై వీధుల్లో వడపావ్ తింటూ తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది.
నటి సయామి ఖేర్ సంచలన కామెంట్స్ చేశారు. తనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు ఓ తెలుగు డైరెక్టర్ కమిట్మెంట్ అడిగారని చెప్పారు. అలాంటి ఆఫర్ తనకు అవసరం లేదని మొహం మీదే చెప్పేసి ఆ మూవీ ఆఫర్ని రిజెక్ట్ చేశానని నటి సయామి ఖేర్ వెల్లడించింది.