క్రైం Atlantic Ocean: అట్లాంటిక్ మహా సముద్రంలో పడవ మునక..63 మంది మృతి! సముద్రంలో పడవ బోల్తా పడడంతో సుమారు 63 మంది మృతి చెందారు. సెనెగల్ నుంచి ప్రయాణమైన ఓ పడవ కేప్ వెర్డే వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 63 మంది శరణార్థులు మరణించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) బుధవారం రాత్రి వెల్లడించింది. By Bhavana 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn