Board of Peace: ట్రంప్ తీసుకొచ్చిన 'బోర్డు ఆఫ్ పీస్' గురించి తెలుసా ? ఇందులో రూల్స్ తెలిస్తే షాకైపోతారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో గాజా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించడం కోసం ఇటీవల ట్రంప్ ''బోర్డ్ ఆఫ్ పీస్''ను ఏర్పాటు చేశారు.
/rtv/media/media_files/2026/01/23/musk-2026-01-23-10-41-23.jpg)
/rtv/media/media_files/2026/01/20/board-of-peace-2026-01-20-13-24-36.jpg)
/rtv/media/media_files/2025/09/06/pm-modi-and-trump-likely-to-meet-on-the-sidelines-of-asean-summit-on-oct-26-2025-09-06-21-49-25.jpg)