Gopi Thotakura : బ్లూ ఆరిజిన్ అంతరిక్ష యాత్రకు గోపీచంద్ తోటకూర!
భారతీయ పైలట్ గోపీ తోటకూర తొలిసారిగా జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ విమానంలో అంతరిక్ష యాత్రను చేపట్టారు. బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ -25 మిషన్ లో భాగంగా ఆరుగురు సిబ్బందితో అంతరిక్షం అంచు వరకు సబ్ఆర్బిటల్ మిషన్ను ప్రారంభించింది. ఇందులో గోపీచంద్ తోటకూర ఒకరు.