Space: అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తి..
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తిగా విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించనున్నారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థ 'బ్లూ ఆరిజన్' ఈ విషయాన్ని వెల్లడించింది. ఈయనతో సహా ఆరుగురు స్పేస్ ట్రవెల్ చేయనున్నారు.