Latest News In Telugu BJP : ఎన్నికల హామీ వివరాలను చూసి భాజపా పై ఫైర్ అవుతున్న ప్రతిపక్షాలు! ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రచురితమైన ఎన్నికల హామీ వివరాలను చూసిన ప్రతిపక్షాలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి. By Durga Rao 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : ఇప్పటికైనా నిజం చెప్పాలి.. శిక్ష తప్పదు: కవిత అరెస్టుపై లక్ష్మణ్! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. లిక్కర్ కేసుతో కవితకు సంబంధం ఉందో లేదో ఇప్పటికైన బయటపెట్టాలన్నారు. నేరం చేయకపోతే ఆమెకు భయమేందుకని, తప్పు చేస్తే శిక్ష తప్పదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections : ఇవాళే ఎన్నికల షెడ్యూల్... ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల అవనుంది. మధ్యాహ్సం 3 గంటలకు సీఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. లోక్‌సభతో పాటూ 5 రాష్ట్రాలకు ఎన్నికలు ఉండనున్నాయి. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది. By Manogna alamuru 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KTR: కవిత కేసులోకి చంద్రబాబును లాగిన కేటీఆర్.. ట్వీట్ వైరల్! కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. CBI, ED వంటి సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ గతంలో చంద్రబాబు పెట్టిన ఓ ట్వీట్ ను రీ పోస్ట్ చేశారు. ఇంతకుమించి తాను చెప్పడానికి ఇంకేం లేదన్నారు. ఈ పోస్టులు వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: అవినీతి రాష్ట్రంలో కమలం వికసిస్తోంది.. ప్రధాని కీలక వ్యాఖ్యలు! అవినీతి, అసమర్థుల పాలనలో కొట్టుమిట్టాడుతున్న కేరళ రాష్ట్రంలో ఈసారి కమలం వికసిస్తోందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు విచ్ఛిన్నమైతేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. By srinivas 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? పూర్తి వివరాలివే! సుప్రీంకోర్టు మొట్టికాయల తర్వాత రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అసలు ఈ బాండ్స్ ఏమిటి? అభ్యంతరాలు ఎందుకు వచ్చాయి? పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By KVD Varma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu M Kharge: ప్రజలు విరాళంగా ఇచ్చిన డబ్బును ఫ్రీజ్ చేశారు.. ఏన్డీఏపై ఖర్గే విమర్శలు! బీజేపీ గవర్నమెంట్ తమ పార్టీ దగ్గర డబ్బులు లేకుండా చేసి, ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఎన్డీయే స్తంభింపజేసిందని, అందంతా ప్రజలు విరాళంగా ఇచ్చిన సొమ్మేనని ఆందోళన వ్యక్తం చేశారు. By srinivas 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పొత్తు సరే.. సీట్లు ఎలా? నేతల్లో గుబులు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. కానీ దీని వల్ల లోకల్ నేతల్లో గుబులు స్టార్ట్ అయింది. తమకు రావాల్సిన సీటు ఎక్కడ రాకుండా పోతుందో అని భయపడుతున్నారు. By Manogna alamuru 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఏపీలో ఆ పార్టీదే అధికారం.. మరో సంచలన సర్వే రిపోర్ట్ ఏపీలో మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని జన్మత్ పోల్స్ సర్వే వెల్లడించింది. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ 119-122 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి 49 - 51 సీట్లు వస్తాయని అంచనా వేసింది. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn