Latest News In Telugu Telangana: ఓట్ల కొనుగోలుకు రూ.30 కోట్లు.. బీఆర్ఎస్పై రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేపిదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దీనికి వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS News : సీఎం రేవంత్ పై ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ రోజు కొడంగల్ లో ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. By srinivas 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : మెదక్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే! ఈ లోక్ సభ ఎన్నికల్లో మెదక్‌లో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Loksabha Elections 2024: ఎంపీ అర్వింద్ ఆస్తి రూ.109.90 కోట్లు.. రఘునందన్ కు 46.25 ఎకరాల భూమి.. అఫిడవిట్లో ఆసక్తికర అంశాలు! నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్, మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్లను దాఖలు చేశారు. అర్వింద్ తనకు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొనగా.. తనకు 21.07 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు తెలిపారు రఘునందన్‌రావు. By Nikhil 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Loksabha Elections 2024: సిద్దిపేటలో రఘునందన్ ఎన్నికల ప్రచారం మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సారి బీజేపీ 400 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమన్నారు. అందులో మెదక్ నియోజకవర్గాన్ని కూడా భాగం చేయాలన్నారు. By Nikhil 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao: బీఆర్ఎస్ అక్రమాలపై యాక్షన్ ఎక్కడ? తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించిన రఘునందన్ రావు గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాణేనికి బొమ్మ బొరుసులాంటి పార్టీలు అని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao : ఎంపీ సీట్లను బేరానికి పెట్టారు.. బీఆర్ఎస్పై రఘునందన్ రావు విమర్శలు బీఆర్ఎస్ నాయకులు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బీజేపీ సీనియర్ నేత రఘునందన్‌రావు. తాము కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామంటూ కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. By Naren Kumar 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bilkis Bano Rape Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. కానీ: రఘునందన్ రావు బిల్కిస్ బానో రేప్ కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ, కవిత, కేటీఆర్ ప్రధాని మోదీని కించపరుస్తూ మాట్లాడారంటూ విమర్శించారు. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleshwaram Project: కాళేశ్వరం స్కామ్ వెనుక మేఘా.. ఆ సంస్థపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి: రఘునందన్ రావు కాళేశ్వరం స్కాం వెనకాల మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు. కానీ కర్ణాటక పెద్దల సూచలనలో ఆ కంపెనీని వదిలేసి స్కామ్ ను కేవలం L&T వరకే పరిమితం చేయాలన్న ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. By Nikhil 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn