Latest News In Telugu Madhavi Latha Assets : మాధవీలతకు రూ.221.40 కోట్ల ఆస్తి.. 3.9 కిలోల బంగారం.. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతంటే? హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవీలత అఫిడవిట్ లో తమ కుటుంబానికి రూ.221.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా.. తనకు రూ.27.03 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ఇంకా తనకు 3.9 కిలోల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. By Nikhil 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: మాధవీలతకు ఆలింగనం.. ఏఎస్సై కి షాక్ ఇచ్చిన సీపీ! హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతను అలింగనం చేసుకున్న సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చట్టాన్ని ఉల్లఘించినందుకు తాత్కాలికంగా విధులనుంచి తొలగిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. By srinivas 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP MP Candidate Madhavi Latha: హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు TG: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు అయింది. బేగంబజార్ మాస్క్ దగ్గర బాణం వదిలిన వ్యవహారంపై మాధవి లతపై కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభ యాత్రలో మాధవి లత బాణం వదిలిన సంగతి తెలిసిందే. By V.J Reddy 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : మాధవీలతకు బీజేపీ బిగ్ షాక్.. నో బీఫామ్ ? తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థులకు హైకమాండ్ బీఫామ్‌లు ఇవ్వడం ఆపింది. ఈ జాబితాలో హైదరాబాద్ - మాధవీలత, పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ - సీతారాం నాయక్, నల్గొండ - సైదిరెడ్డి.. ఈ నలుగురు అభ్యర్థుల బీఫామ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhavi Latha : ఓవైసీని ఓడించి తీరుతా.. హైదరాబాద్ ఎంపీగా గెలుస్తా: బీజేపీ అభ్యర్థి మాధవీలత సంచలన ఇంటర్వ్యూ..! అసదుద్దీన్ ఓవైసీని ఓడించి తీరుతా... హైదరాబాద్ ఎంపీగా గెలుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. ప్రధాని మోదీ తన గురించి ట్వీట్ చేయడం తన అదృష్టమంటున్న మాధవీలతతో ఆర్టీవీ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn