Crime News : విశాఖలో దారుణం...బర్త్ డే పార్టీలో యువతి అనుమానస్పద మృతి
విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని జోడుగుళ్ల పాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీగా గుర్తించారు. ఆమెను స్నేహితులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/16/visakhapatnam-jessica-death-case-2026-04-16-15-35-04.jpg)
/rtv/media/media_files/2026/04/15/birthday-2026-04-15-17-55-31.jpg)
/rtv/media/media_files/2025/12/15/duvvada-madhuri-srinivas-2025-12-15-13-47-07.jpg)
/rtv/media/media_files/2025/12/12/fotojet-2025-12-12t090452966-2025-12-12-09-05-15.jpg)