Latest News In Telugu National: ప్రైవేట్ మెంబర్ ఉచిత ఇంటర్నెట్ బిల్లు క్లియర్! ప్రతి పౌరుడికి ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ హక్కు ఉండడంతో పాటూ పౌరులందరికీ ఇంటర్నెట్ సమాన యాక్సెస్ అందించే బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. దీనివలన ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యాలను యాక్సెస్ చేయకుండా నిరోధించే ఎలాంటి రుసుము లేదా ఛార్జీలను ఎవరూ చెల్లించక్కర్లేదు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uber: అరే ఏంట్రా ఇదీ..ఊబర్ బిల్లు కోటి రూపాయలు రావడమేంట్రా.. ఊబర్ క్యాబ్‌ల బిల్లు కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా కోట్లలో ఛార్జీలు చూపిస్తూ కస్టమర్లకు ఫాక్లు ఇస్తున్నాయి. మొన్న గురుగావ్‌లో ఒక వ్యక్తికి 7 కోట్ల ఛార్జీ చూపిస్తే..ఇవాళ బెంగళూరులో తెలుగు వ్యక్తి కోటి ముప్పైలక్షలు బిల్లు చూపించింది. By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మహిళా బిల్లు ఓ ఎన్నికల స్టంట్-రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. జనగణన, డీలిమిటేషన్ అంటూ ఈ బిల్లుకు ముడి పెట్టడం బాలేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu telugu MP's:మహిళా బిల్లుపై తెలుగు రాష్ట్రాలు ఎంపీలు ఏమన్నారంటే... నాల్గవ రోజు పార్లమెంట్ సెషన్స్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ జరుగుతోంది. దీని మీద తెలుగు ఎంపీలు మాట్లాడారు. బిల్లుకు అందరూ మద్దుతునివ్వడంతో పాటూ దాని మీద తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదం తెలిపారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నారు. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn